దిలీప్ కుమార్ కు డాక్టరేట్
( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) : ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ఆర్షం దిలీప్ కుమార్ కి డాక్టర్ ప్రధానం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ పర్యవేక్షణలో
" ఎంపవర్మెంట్ ఆఫ్ విడోస్ త్రూ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ : ఏ స్టడీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ " అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు గాను ఓయూ పరీక్షల విభాగం అరిషం దిలీప్ కుమార్ కు డాక్టరేట్ ను ప్రకటించింది.దిలీప్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీకి చెందిన వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్లో సోషల్ వర్క్ విభాగం నుంచి ఫీల్డ్ ఆఫీసర్ గా దిలీప్ కుమార్ పని చేస్తున్నారు. దిలీప్ కుమార్ కు డాక్టరేట్ రావడం పట్ల స్థానిక గ్రామస్తులు, మిత్రులు పలువురు సోషల్ వర్కర్లు ఆయనను అభినందించారు.
.................
0 Comments