జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కాకతీయ యూనివర్సిటీ భౌతిక శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ జితేందర్ ఆ కళాశాలకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారిగా నియమించినట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి తెలియజేశారు. డాక్టర్ జితేందర్ కి రెండవసారి కొనసాగింపుగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.గత సంవత్సరంలో కూడా అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిక్రూమెంట్ డ్రైవ్స్, ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్స్ ఇంకా అనేక ఎన్జీవో ఆర్గనైజేషన్ తో ఎం ఓ యు లు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు డాక్టర్ జితేందర్ ని అభినందించారు
0 Comments