(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలోని పెద్ద చెరువు కట్టమీద చెట్లు నాటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఏటా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు .ప్రభుత్వం నిర్వహిస్తున్న పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా యువత స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు. యువత చెట్లు నాటి నందుకు నీరుకుల్ల గ్రామ ప్రజలు యువతను అభినందిస్తున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీటీసి మానగాని శంకర్, మానగాని ప్రశాంత్, మానగాని నాగరాజు,పిట్టల రాజ్ కుమార్,కావటి నాగరాజు, ఉడత శశి కుమార్,పిట్టల రాంరాజ్, మానగాని మల్లికార్జున్, మానగాని జనార్ధన్, జిర్ర శ్రీకాంత్, ఉడుత మాదవ్, దుండి చిరంజీవి, పిట్టల సూరయ్య, అన్న వేనా విజేందర్, తక్కల్ల పెళ్లి చిరంజీవి, దారబోయిన రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments