జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుగొండ మండల కేంద్రంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవముదేవాలయపురోహితులు బ్రహ్మశ్రీ బెజ్జంకి బిక్షపతి దైవజ్ఞ అర్చకులు బెజ్జంకి లక్ష్మికాంత్ ఆచార్య వేద పఠనంతో పూజలు నిర్వహించారు. ఉదయం 6గంటలకు సుప్రభాతం అభిషేకం తర్వాత జండా ఆవిష్కరణ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూజలో గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘము అధ్యక్షులు తాటికొండ నరేందర్ కార్యదర్శి తాటికొండ సత్యనారాయణచారి గౌరవ అధ్యక్షులు శ్రీతాటికొండ గురుమూర్తి విశిష్ఠ అధ్యక్షులు తాటికొండ మల్లేశం, కర్ణకంటి సత్యనారాయణ రాజేంద్రం. శశిధర్ వంగళ రాంబాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు బోడకుంట్ల రాజు విజయవాడ అన్నదానం ఘనంగా నిర్వహించడం జరిగింది వీరి బ్రహ్మెంద్రస్వామి మత జాతి బేధలను త్యజించి అన్నమతాల అన్నిజాతులు ఒక్కటేనని ఆచరించి చూపినవారు భూత భవిష్యత్ వర్తమాన విశేషాలు 333 సంవత్సరాలముందే గ్రహించిన కాలజ్ఞాన చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు
0 Comments