హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ): 
ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో  గురువారం నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు టింగిలికారీ సత్యనారాయణ బుధవారం  కోరారు. హిందూ సమ్మేళనంలో హైదరాబాద్ లోని పురాణపీఠం అనంతసాహితీ ఆశ్రమం నుంచి స్వామి అనంతానంద భారతి తోపాటు ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ సీనియర్ జర్నలిస్ట్ సెన్సార్ బోర్డు మెంబర్ దేవిక హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. హిందూ సమ్మేళనంలో మండల కేంద్రంలో పాటు మండలంలోని కామారం చౌల్లపెళ్లి నీరుకుల్ల పెంచికలపేట గ్రామాల నుంచి హిందూ బంధువులంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments