జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
సంగెం మండలంలోని ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో 100% విద్యార్థులు పరీక్ష పాసైనట్లు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నీలిమ తెలిపారు పాఠశాలలో 48 మంది విద్యార్థులకు గాను 48 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు పరీక్షలకు హాజరైన విద్యార్థులు పాసయ్యారు. సహర్షిణి 600 మార్కులకు గాను సహర్షిణి కి 528 రక్షిత513, వైష్ణవి,508,జానేశ్వరి
0 Comments