ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్‌లో ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st  సెంచరీ' ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సహచరులు అభినందనలు తెలియజేశారు.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,దామోదర రాజనర్సింహ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జూపల్లి కృష్ణా రావు,తుమ్మల నాగేశ్వర రావు,కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామి,వాకిటి శ్రీహరి,మహమ్మద్ అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి  నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0 Comments