జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
ఆత్మకూరు మండల ట్రాన్స్కో ఏఈ గా ఏం.సుదర్శన్
బాధ్యతలు చేపట్టారు. మండల ట్రాన్స్ కో కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో పరకాల అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ దేవేందర్, కమర్షియల్ ఏఈ భరత్ కుమార్, దామెర, పరకాల, శాయంపేట, నడికూడ, ఏఈ లు రమేష్, రాజు, చొక్కరావు,లక్ష్మణ్, సబ్ ఇంజినీర్ రాహుల్, ఆత్మకూరు స్టాఫ్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ సోమ్లా, లైన్మెన్లు రవి, లింగమూర్తి ,సంతోష్ బాబు, అసిస్టెంట్ లైన్మెన్ రాజేందర్, బూర వరుణ్ గౌడ్, కర్ణాకర్, రాజు, కిరణ్, వెంకటేష్ అర్జున్, మేఘరాజు తదితరులు పాల్గొన్నారు
అనంతరం నూతన ఏఈ శాలువాతో సత్కరించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏ ఈ మాట్లాడుతూ సిబ్బంది విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మండల కేంద్రంలో కరెంట్ నిరంతరంగా ఉండే విధంగా కృషి చేస్తానని అన్నారు.
0 Comments