వరంగల్ నుంచి కొండగట్టు పాదయాత్ర విజయవంతం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ 
వరంగల్ నగరం నుండి గత ఐదు సంవత్సరాలుగా వరంగల్ ఉర్సు కరీమాబాద్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు  మార్గం సదానందం, వెల్దండి రవిచందర్ శాస్త్రి , గురుస్వామి ఆకుతోట బాలకొమురెల్లి స్వామి  ఆధ్వర్యంలో గురుస్వామి మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి  పర్యవేక్షణలో కొండగట్టుకు రెండు రోజుల పాదయాత్రగా కాలినడకన బయలుదేరిన హనుమాన్ మాలధారుల యాత్ర విజయవంతంగా స్వామి సన్నిధికి చేరుకున్నారు ఈ యాత్రలో ఆకుతోట మోహన్ కృష్ణ స్వామి ,బత్తిని రంజిత్ పటేల్ స్వామి , పోలేపాక ఉమేష్ స్వామి  తాటికాయల శరత్ స్వామి బత్తిని అరవింద్ స్వామి  బస్వరాజు హరీష్ స్వామి  జై శ్రీరామ్ జై హనుమాన్* నినాదాలతో కొండగట్టు చేరుకుని విజయవంతం అయింది. సీతారామచంద్రుల స్వామి శ్రీ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఆశీస్సులు ఎల్లవేళల అందరిపై ఉండాలని హనుమాన్ మాలదారులు స్వామివారిని కోరుకున్నారు.

Post a Comment

0 Comments