కూడా చైర్మన్ కలిసిన ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) 
 ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేవూరి జలంధర్ రెడ్డిని నియమించిన వెంటనే కూడా చైర్మన్  డిసిసి అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు

Post a Comment

0 Comments