జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
మహారాష్ట్రలోని పూణేలో మార్చి 17 నుండి 23 వరకు జరుగు సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఖో ఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు వెళ్తున్న ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్( ఫిజికల్ డైరెక్టర్) గీసుకొండ గ్రామానికి చెందిన వీరగోని స్వప్నని చెన్నారావుపేట మండల ఎంఈఓ పాపమ్మ సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తేజావత్ జయ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు
0 Comments