జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలోని ప్రాధమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం, గీసుకొండ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ ప్రత్యేక చొరవతో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ , రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ సహకారంతో 2 లక్షల రూపాయలు వెచ్చించి,40 డ్యుయల్ డెస్క్ ( బెంచీలను) వితరణ చేశారు ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ నమ్రత అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వీ రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొండూరు శివప్రసాద్, సెక్రటరీ గాదె ఎల్లరాజు, హైదరాబాద్ డెక్కన్ రోటరీ క్లబ్ సెక్రటరీ జి. కిరణ్, DARE ప్రాజెక్టు చైర్మన్ టి. మురళి, అసిస్టెంట్ గవర్నర్ యస్ నరేష్, ఎంఈఓ రవిందర్, పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ, ఏఏపిసి చైర్మన్ వంగ ఉమారాణి అతిధులుగా హాజరయ్యారు రోటరీ క్లబ్ బాధ్యులు ఎల్లంకి రాజయ్య, అనంతుల కుమారస్వామి, మామిడాల సుధాకర్, రమేష్ బాబు, తోట వెంకట నాగరాజు, ముస్కు భాస్కర్ రెడ్డి , స్థానికుడు పంతులు పల్లి, హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, గతంలో పాఠశాల లో పనిచేసిన కొత్తూరు గెజిటెడ్ హెడ్మాస్టర్ విటోభా, సంగెం పియస్ హెచ్ ఎం ఇందిరాదేవి, రిటైర్డ్ హెడ్మాస్టర్ రవిందర్, పాఠశాల ఉపాధ్యాయులు విజయలక్ష్మి, దివ్య, వెంకటరమణ, శ్రీదేవి, అంగన్వాడీ టీచర్లు వీరగొని నిర్మలాదేవి, కోల నిర్మల, ఎంఆర్సీ సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments