ప్రత్తిపాడు ఎమ్మెల్యేను కలిసిన గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్

 

జై భారత్ వాయిస్ న్యూస్ గుంటూరు గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్ గా నియమితులైన  డొక్కుమళ్ళ భాగ్యరావు ,ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు తమ నియామకానికి కృషి చేసిన  ప్రత్తిపాడు నియోజకవర్గ  శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ని మర్యాదపూర్వకంగా కలిశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారిని శాలువాతో సత్కరించి,హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, రైతు సమస్యల పరిష్కారానికి, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా మారాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments