కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
భారత ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు తెలిపారు తెలిపారు.వరంగల్ జిల్లాలోని జిల్లా ప్రజా పరిషత్ ఎయిడెడ్ ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విభాగము న్యూఢిల్లీ  2026వ సంవత్సరానికి గాను ఉత్తమ జాతీయ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక కొరకు ఆన్లైన్ ద్వారా ప్రతిపాదనలను కోరబడుచున్నవి క ఆసక్తి గల ఉపాధ్యాయులు తేది 10.07.2026 లోపు వెబ్సైట్ ద్వారా http://nationalawardstoteachers.education.gov.in వెబ్ సైట్ లో  దరఖాస్తు చేసిన పత్రాలు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ద్వారా 14.07.2026 సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వరంగల్ నందు సమర్పించగలరని కోరారు 

Post a Comment

0 Comments