(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
హెల్మెట్ ధరిస్తేనే పోలీస్ స్టేషన్ కు రావాలి హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ వాహనాన్ని నడిపి సురక్షితంగా చేరాలని ఆత్మకూరు పోలీసులు వినూతన ప్రయోగం చేపట్టారు ఆత్మకూరు సిఐ సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కామారం గూడపాడు పెద్దాపురం తదితర గ్రామాలలో హెల్ హెల్మెట్ ధరించాలని , ప్రమాదంలో ఒక గాయపడిన వారిని సిపిఆర్ ద్వారా రక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు ప్రజలతో సమావేశాలు కల్పించి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్నారు. గూడెప్పాడు లో పోలీసులు సిఐ సీఐ సంతోష్ ఏసిపి సతీష్ బాబు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. పలువురికి హెల్మెట్లను అందజేశారు
0 Comments