పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు

జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం బిజెపి 5వ వార్డ్మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం బిజెపి 5వ వార్డ్ అభ్యర్థి  పల్లెబోయిన స్వప్న భద్రయ్య 20వ వార్డ్ అభ్యర్థి పాలకుర్తి తిరుపతి 7వ వార్డ్ అభ్యర్థి జయంతి లాల్ 8వ వార్డ్అభ్యర్థి ఉడతా చిరంజీవి 6వ వార్డ్ ధరముల శైలజ  గెలిపు లక్ష్యంగా బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్ తో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ రావు  మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగి సంతోష్ కుమార్ ఇంటింట విస్తృత ప్రచారం నిర్వహించారు.నరేంద్ర మోదీనాయకత్వంలో బిజెపి మాత్రమే అభివృద్ధిని చేసి చూపిస్తుంది తెలిపారు.మోది  సంక్షేమ పథకాలు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఓటర్ కు తెలియజేసి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు 

Post a Comment

0 Comments