కర్నూలు శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో శ్రీ వినాయక నవరాత్రులలో భాగంగా శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామికి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు , మాతృ మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు ప్రాతృలైనారు.
0 Comments